ముందుగా ఒక ముఖ్యమైన ప్రశ్న
పేషెంట్కు ఇప్పుడు, ఈ క్షణంలో వీటిలో ఏదైనా ఉందా?
- ఛాతీలో నొప్పి లేదా బరువుగా ఉండటం
- నొప్పి చేతికి, దవడకు, వీపుకు పాకడం, చెమటలు పట్టడం
- కూర్చుని ఉన్నా ఆయాసం రావడం
- స్పృహ తప్పడం, లేదా గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఆగకపోవడం
ఛాతీలో నొప్పిగా ఉందా? 108 కి కాల్
పేషెంట్కు ఇప్పుడు, ఈ క్షణంలో వీటిలో ఏదైనా ఉందా?